కంఠంలో ప్రాణం ఉంది..
చేయడానికి శక్తుంది….
చెయ్యదలుచుకున్నది మొండిగా చేసుకుంటూ వెళ్లడమే…
ఎవరి ఒప్పుకోళ్లూ, ఎవరి మెప్పుకోళ్లూ నీ వెంట రావు…
చరిత్రలో ఏదైనా సాధించిన వాళ్లంటూ ఈ భూమ్మీద ఉన్నారంటే…. ఒంటరిగా ఎదురొడ్డి సాధించినోళ్లే….
వాళ్లు అనుకున్నది సాధించాక అప్పటివరకూ మొహం చాటేసిన జనాలు ఎగబడి… తమనూ ఆ గొప్పదనంలో భాగంగా చేసుకో ప్రయత్నించిన వారే!!
సో.. నీ కష్టం ఒంటరిదే… నీ విజయమే జనాలు కొల్లగొట్టాలని చూస్తారు!! అందులో విచిత్రం ఏమీ లేదు… వారి ఇరుకు మనస్థత్వాలకు నీ విజయాన్ని కొద్దిగా దానమివ్వు…!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply