ఒకడుంటాడు….
మనం ఎంత కష్టపడి ఏం పనిచేసినా ఏడుస్తూ ఉంటాడు…. 🙂
అలాంటి ఒక్కడెవడో నాకూ ఉన్నాడు… 😛
3-4 నిముషాల వీడియో కోసం 4-5 గంటలు టైమ్ స్పెండ్ చేసి నేను వీడియోలు చేస్తుంటే అందరూ Likes, కామెంట్లు కొడుతుంటే ఆ ఒక్కడు మాత్రం ఫస్ట్ 5 నిముషాల్లోనే Youtubeకెళ్లి Unlike కొట్టేస్తాడు…. 🙂 ఏరోజైనా వాడు Unlike కొట్టడం ఆలస్యమైతే చాలా వెలితిగా ఉంటుంది 🙂
అస్సలు నేను ఇలాంటి వాళ్లని చూసి ఫీల్ అవ్వను…. పాపం అమాయకపు జనాలు…. ఓ చిన్న Unlikeతోనో, ఓ చిన్న నెగిటివ్ కామెంట్తోనో మనుషుల్ని నిరుత్సాహపరుద్దామన్న పిచ్చి తపన…. పాపం వారి ఆనందం ఎందుకు కాదనాలి….
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే…
ఇలాంటి "ఒక్కళ్లు" మీకూ చాలాసార్లు తగిలి ఉంటారు….
ఇలాంటోళ్లని చూసి డిజప్పాయింట్ అవ్వాల్సిన పనిలేదు…. వాళ్లని చూసైనా ఇంకో రెండు మూడు గంటలు ఎక్కువ కష్టపడాలి…
ఒక్కటే రూల్… లైఫ్‌లో….
ఇది నేను చిన్నప్పటి నుండి ఫాలో అవుతున్నా…. ఒక ఊరు ఊరినే ఈ రూల్‌తో ఫేస్ చేశా…. అదేంటంటే…..
——————————————————————–
వందమంది కాదు.. వేలమంది ఏడ్చి చావనీయండి…. మనం చేయాల్సింది చేసుకుంటూ పోవడమే…. ఎవరిపై ద్వేషం అవసరం లేదు… పాపం ఎవరి మానసిక బలహీనతలు వారివి…. వాళ్ల బలహీనతలకు మనమెందుకు బలైపోవడం…
——————————————————————————————————-
సో కష్టాన్ని నమ్ముకుందాం….. ఇలాంటోళ్లంతా విసుగొచ్చి తప్పుకుంటారు… 🙂
ఇంకో చిన్నమాట… అలాంటి ఒక్కడిగా మీరు మాత్రం మిగలకండి…. పాపం మీ లైఫ్ బలైపోతుంది..
గమనిక: ఈ ఆలోచన ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
100likes
000unlikes 🙂
చక్కగా వ్రాశారండి.
చక్కగా చెప్పారు brother,
అలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలండి.వాళ్ళు అలా చేస్తుంటేనే … ఇంకా కస్టపడి… మనలోని సృజనాత్మకత కి పదును పెట్టవచ్చు…కాదంటారా?
sir…… challa bhagundi , manisiki kastam unte santosham untundi ani challa bhaga cheparu sir……..
Chala baga chepparu sir. Nenu kuda alanti valla negativity ki kontha kaalam chala bali ayyanu, but there after decided that this is my life and I must do whatever I like, anthe kani vere valla negativity ni satisfy cheyalsina pani naku ledu.. inka cheppali ante eduti vadu jealousy feel avuthunnadu ante, we must encourage ourself and work hard and prove that he can no more be jealous or tired to be jealous.. I am really inspired.. 🙂
గాయత్రి గారు అవునండీ మీరన్నది నిజం..
థాంక్యూ అండీ… 🙂