మక్తల్ సెమినార్కి వెళ్లేటప్పుడు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో జర్నీ చేస్తూ తీసిన ఫొటోలు ఇవి. చాలా ఫొటోలైతే అంత ఫోర్స్ గాలిలో చేయి బ్యాలెన్స్ కోల్పోకుండా కెమెరాని స్టిఫ్గా పట్టుకుని.. పూర్తిగా చేయి కారు బయటకు పెట్టి, ఏ వెహికిల్కీ బయట పెట్టి
న నా చేయి తగలకుండా కాపాడుకుంటూ 🙂 రిస్క్ చేసి blind focus చేసి randomగా క్లిక్ మనిపించినవి. ఇలా దాదాపు 600 ఫొటోల వరకూ తీశాను. ప్రస్తుతానికి కొన్ని అప్ లోడ్ చేస్తున్నా. బాగా వచ్చాయనిపించినవి వీలువెంబడి పంచుకుంటాను.
Leave a Reply