కొందరు దారుణం అన్నారు.. కొందరు మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు.. కొందరు సాధనకు ఇదే సరైన మార్గమన్నారు.. మరికొందరు ప్రభుత్వ వైఫల్యమన్నారు.. ఎవరి మాట వారు మాట్లాడేసి జరిగిన సంఘటన గాఢతని రాత్రి మిగిల్చిన మత్తులోనే ఒదిలించుకుని నిన్నటిని చరిత్రలోకి జమచేసేశారు. అయిపోయింది.. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ కూడా నేలకూలే ఉంటాడు.. మట్టి గొప్పదా.. మనిషి గొప్పోడా అన్నది తేల్చుకోలేక!
అంతా బాగానే ఉంది.. తెలుగు జాతి ఘనతని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఎన్టీయార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి నిర్మించిన విగ్రహాలు నిమజ్జనమైపోయాయి సరే, అంత విధ్వంసాన్నీ సృష్టించీ సంతుష్టి పరిచే ఫలితమేమైనా సాధించగలిగామా? తెలుగుదనానికి చిరునామాగా ఇన్నాళ్లూ నిలిచిన ఆ విగ్రహాలే ప్రపంచం ముందు మన విజ్ఞతని నిలదీస్తున్నాయి. ఆవేశం, హక్కులూ, ఉద్యమాలూ, అణిచివేతలూ, రెచ్చగొట్టడాలూ.. సాధించుకోవడాలూ.. వీటన్నింటికీ మనలో మానవత్వం హరించుకుపోయి దానవత్వం అలవర్చుకోవడమే సబబనుకుంటే మన ప్రయాణం రాతియుగానికి తప్ప బంగారు భవిష్యత్ వైపు కాదు.
జరిగింది ఆర్థిక నష్టమో, మానసిక కష్టమో తేల్చుకునేలోపే కాలం మన మూర్ఖత్వాన్ని సమాధి చేసేస్తుంది అలవోకగా! దిగ్భ్రమ నుండి స్థిమితపడితే.. తప్పూ ఒప్పుగానే కన్పిస్తుంది.. ఒప్పూ తప్పుగానే కన్పిస్తుంది. కాస్తో కూస్తో మనసుకి కష్టమన్పించేదల్లా ఆ కాసేపే! ఆ దిగ్భ్ఱాంతిని దాటేస్తే ఎవరు బ్రతుకు వారు బ్రతికేయవచ్చు.. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని మర్చిపోయి! మరో బలీయమైన అంశమేదైనా మనల్ని కలిచివేసేటంత వరకూ అంతా హ్యాపీసు! మన శరీరాలు ఎంత మందమెక్కుతున్నాయో అర్థం కావట్లేదూ.. !!
మనసు చుట్టూ టెఫ్లాన్(Teflon) కోటింగ్ వేసేసుకొని బతకటం మనుషులకి, ఎప్పుడో ఓ తప్పనిసరి అలవాటయిపోయింది శ్రీధర్ గారు.
గి పిస పాగల్ గాళ్ళకు చరిత్ర తెలిస్తే గద.రాజుల కాలం ల తెలుగోల్లందరూ కల్సే ఉంటిరి .నడిమిట్ల తుర్క బాడ్కౌలు చేసుట్ల తెలంగాణా అని,ఆంధ్ర అని వేర్గ అన్కున్దబట్టిరి.గా తుర్కొల్లకు 12 % రిజర్వేషన్ ఇస్తార్బే.గాళ్ళు చేసిన నాశనం బే గీడ తెల్గు భాష దొబ్బింది. తెల్గు మాట్లాడిన , నేర్పిన జిల్లా బెట్టేతోల్లు. నేనైతే తెలుగోడిని బై.నాకు తెలంగాణా separate రాష్ట్రము వద్దే వద్దు. అందరు కల్సున్డుడే గావాలె.అరె తమ్మీ జర్రంత సోచయిన్చున్ద్రి. అస్లి చరిత్ర సడువుంద్రి. శాంతి యుతం, గాంధీ అంటరు.గిదేనా.దిల్సుఖ్ నగర్ల హోటల్ ఇంట్ల మంది వున్నగూడ మంట బెట్టి సంపనీకి సూసుడు, దొంగ నిరాహార దీక్షలు,తెలంగాణాకు సప్పోర్ట్ జేసేటి వేరే పార్టి లోల్లమీద చెప్పులు,కొట్టుడు బడుగోల్లకు పదవులు , ముఖ్యమంత్రి అంటడు, గాని గిడ నిజమ్బాడ్ల mla జీపు తలగ వెట్టుడు,కొట్టుడు, మద్దతు ఇచ్చిన prp అనిల్ ను కొట్టుడు అన్ని ఎరుకయ్తానే ఉన్నై.కెసిఆర్ గాడ్కి పదవి గావాలె అంతే.వేరేతోళ్ళకు పేరు గూడా రావద్దు.నిజంగ తెలంగాణా మీద మీకు ప్రేమ ఉంటె గిట్లనే తెలంగాణా వోల్లనే కొడతర.
తార్నాకల రాళ్ళేసి కొట్టిన్రు స్టూడెంట్స్ ఎవ్వరకి పోనియ్యకుంట,ఆ రాళ్ళు ఎవర్కి తల్గినయ్యో సుల్లె.తెలంగాణా వోల్లకే తల్గినై.వాన్ డ్రైవర్,మల్ల ఒక ఆడామె.వాళ్ళు దార్లె పోతుంటే తెలంగాణా రౌడి గాల్లారా మీకు నిజంగ కావాల్సింది తెలంగాణా కాదని ఏర్కైతున్నది.
గియ్యల మీరు చేసిన సిగ్గులేని పనికి మిమ్మోల్ని హోలీ మంటల అగ్గివెట్టాలే.థూ మీ …
నిజ్జమ్గా ఆంధ్రోల్లన్నట్లు తెలబాన్ లాగానే చేసింరు.బుద్దుడి బొమ్మలు పల్గ్గోతిన్రు ఆ పాగల్ సాయితాన్ గాళ్ళు.
గిప్పుడు మీరు అదే బుద్దుడి ముంగట యాఖ్ థూ..థూ.
తెలంగాణా స్టూడెంట్స్ ఏమ్గావలె మీకోసం సస్తుంటే ,వాళ్ళ బతుకు చెడగోడ్తున్నారు పరిక్షలు రాయనియ్యరు.అంటె వాళ్ళు ముస్కోని, మంచిగావ్వకుంట మీ ఎంట రోడ్ల మీద రౌడిల్లెక్క తిర్గాలన.లేకున్న్తే పోలిస్ తానల సుట్టు తిర్గల్న.
గిదే జెప్తున్న నేను తెలంగాణా వాడినైన నాకు మీ అసొంటి వల్ల సర్కారి వద్దు. మీకు అధికారం వస్తే మాకు ఏమ్జేస్తారో బాగానే తెలుస్తున్నది.
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె .
రాయల్సీమోల్లు ఎవరన్న గీ కేసిఆర్,కే టి ఆర్ , హరీష్ గల్లను బాంబులేసి లేపెయ్యరాదే.
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
అరె కాంగ్రెస్ లుచ్చా గల్లార ,సూసింద్ర ఇయ్యల్ల మీరు సపోర్ట్ చేశ్న గూడా మధు యాష్కిని ,కాకా గదిని ఎం జేసినరో. రేపు మీ పార్టి కి గూడ అంతే అంటరు.ఇప్పటికైన సమఝ్ జేస్కొని ఈ తీవ్రవా దులని కంట్రోల్ చేయున్ద్రి .కొజ్జగాల్లార(కాంగ్రెస్ గాల్లు) .
అన్నా ఏమి చెప్పినవన్నా! నిజం చెప్పావన్నా! నేను ఒకతెలుగోడిగా, భారతీయుడిగా ఏడ్చానన్నా నిన్నటి సంఘటనకి. ఏడ్వడం కన్నా ఎమి చెయ్యలేమా?
ఇది మీ కంటికి కనిపించిన దానవత్వం – కచ్ఛితంగా తప్పే ఒప్పుకుంటా…!
మరి ఇక్కడి ప్రజలకు చేసిన వాగ్దానలను తుంగలో తొక్కిపడేస్తూ మొన్నీమధ్య ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తామని ఇచ్చిన మాటలను గంగలో కలిపేసి మరి కనపడకుండా చేసిన దానవత్వం – దానిపై మీ అభిప్రాయం కూడా రాస్తే చదవాలని ఉంది.
అయితే ఈ కనిపించిన దానవత్వం మరింత పెద్దదిగా మారకూడదని – ఇక్కడ స్థిరపడిన వలసాంధ్రులు క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ… సెలవు.
@ కుమార్ గారు అవును నిజమే.
@ తెలుగు పౌరుడు గారు.. రాజకీయ నాయకుల దానవత్వం గురించి నన్ను రాయమన్నారు.. ఈ క్షణం వరకూ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు రాజకీయ నాయకుల జూదక్రీడలో పావులవుతున్నారన్నది చిన్న పిల్లాడికి కూడా అర్థమైన సత్యం. వారి దానవత్వం గురించి కొత్తగా నేను రాయవలసింది ఏముంది. నాకు ప్రత్యేక రాష్ట్రంపై పట్టింపు లేదు.. రాజకీయాలపై పట్టింపు లేదు.. నా ఆలోచనలు అన్నీ మనిషి మానసిక స్థితి గురించే. ఒక మనిషి ఏ క్షణం ఆలోచనని కోల్పోతాడో ఆఫ్టరాల్ రాష్ర్ట సాధనేముంది.. తనకి తాను ప్రతీ చోటా పతనమవుతూనే ఉంటాడు. మనిషిగా మనం ఔన్నత్యం వైపు వెళ్లడంపైనే నా దృష్టంతా. నా ఆలోచనాసరళి అర్థమైందని భావిస్తాను.
హు.. నిట్టూర్పు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. తెలుగుతల్లీ మమ్మల్ని క్షమించు.
వేణు
ఈ శవరాజకీయ నాయకుల మాటలకు ఆంద్ర (తెలంగాంణా, సీమాంద్ర) ప్రజలంతా బాధ పడుతు, విధ్యార్తులను బలి చెయొద్దని కొరినా, ఉసిగొల్పి ఆంద్ర ప్రజలె కాక యావత్ భారతవకి మరియు ప్రపంచానికి తెలిపారు ఈ రాజకియ నాయకులు state ను ఎం చెయదలిచారొ అవకాశమొస్తె. వీళ్ళ పరిపాలన ఎలా వుంటుంది అని చెప్పకనె చెప్పారు.studies లొ guide చెయాల్సిన వారు ఇప్పుడెం guide చెసారొ కూడ చెప్పారు వాళ్ళకి తమ పబ్బం గడుపుకొవడం తప్ప. ఏమయినా తమ మార్చ్ ను వాయిదా వెసుకొకుండా విధ్యార్తులను tension కు గురిచెసారు. O God! ఈ దేశాన్ని ఈ శవరాజకీయ నాయకులనుంచి రక్షించు
@తెలుగు పౌరుడు kosthandhra lo unde telangaana vallu kshemangaa undaalani kooda prardhinchandi..
sridhar garu to be frank naku asalu deni meda kuda ekua knowledge ledu,but manishi or matti gopada ante,no 2nd thot matti gopadi. gurajada emanaro thelidu kani,wt i say is manam leka mundu nundi nature undi,mana tarvata kuda untundi.but epudu manam vachi a nature ni pollute chesi,paduchesthunamu.a matti medane manam agriculture,industries etc etc ani chesthunam.ade kanuka lekunte manaki thentaniki kuda undadu.but only farmers know the value of it.enka chala chepochu,but my conclusion confirm ga matti gopadi.