"నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" సైట్ లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఈ పోస్టుని ఈ "మనసులో" సైట్ లో ప్రచురించడం జరుగుతోంది.
"జాగృతి" న్యూస్ ఛానెల్ లో నిన్న (24 ఆగస్ట్ 2011) 8.30 PM నుండి 9.30 వరకూ "అంతరంగం" పేరుతో నా 15 సంవత్సరాల టెక్నికల్ ప్రయాణం, ప్రస్తుత టెక్ ట్రెండ్స్, టెక్నాలజీ, హ్యూమన్ రిలేషన్స్, కెరీర్స్.. వంటి పలు టెక్నికల్ అవేర్ నెస్ అంశాలపై డిస్కషన్ జరిగింది. అనేక సాంకేతిక పరమైన అంశాల గురించి విశ్లేషణాత్మకమైన చర్చ జరిగింది. వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు, అందుకే పూర్తి లైవ్ డిస్కషన్ ఆడియోనీ మంచి క్వాలిటీతో ఈ పోస్టులో అందిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వినగలరు.
ధన్యవాదాలు
నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రెడ్డి గారితో..
ఏంకర్ రామకృష్ణారెడ్డి గారితో లైవ్ ప్రోగ్రామ్ లొకేషన్ లో..
Leave a Reply