వీడియో లింక్ ఇది: http://bit.ly/srilifeskills4
తలెత్తుకు తిరగడం వేరు… తలనేదే దించకుండా తిరగడం వేరు 😛
మొదటి మంచిదే.. రెండోది చేస్తేనే ఏమవుతుందో ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేయడం జరిగింది.
చిన్న చిన్న అఛీవ్మెంట్లకే మన తలలు ఎగరేయబడుతూనే ఉంటాయి.. అవి ఎగిరిపోవడం కూడా ఏమాత్రం కష్టం కాదు.
మనస్ఫూర్తిగా చూస్తే ఈ వీడియో జీవితాంతం మీకు గుర్తుండిపోతుంది.. ఖచ్చితంగా మీ attitudeని ప్రభావితం చేస్తుంది.
గమనిక: ఎంతోమంది సక్రమంగా జీవితాల్ని తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srilifeskills4
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply