గత 10 సంవత్సరాలుగా శిల్పారామం వెళ్తూ అక్కడ కళాఖండాలను ఆస్వాదించి రావడం అలవాటు. ఆ క్రమంలో భాగంగా కొద్దిరోజుల క్రితం వెళ్లినప్పుడు నా సెల్ ఫోన్ కెమెరాతో తీసిన నాకు నచ్చిన కళాఖండాలివి.
మీకు నచ్చిన ఫొటోపై మౌస్ తో క్లిక్ చేస్తే అది పెద్దదిగా ఓపెన్ అవుతుంది. కీబోర్డ్ పై ఉండే > మరియు < అనే arrow keysని ప్రెస్ చేస్తూ వెళితే ఈ ఆల్బమ్ లోని ఇతర ఫొటోలు కన్పిస్తాయి.
Leave a Reply