మా చెల్లెమ్మ హీరోయిన్గా మూవీ ప్రివ్యూ సందర్భంగా November 6, 2012 by Sridhar Nallamothu 2 Comments ప్రసాద్ లాబ్స్‌లో మా చెల్లెమ్మ హాసిని హీరోయిన్గా చేసిన ECG (ఎదలో చెరగని గురుతులు) మూవీ స్క్రీనింగ్‌కి సందర్భంగా ఫొటోలివి. – నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
చెల్లెమ్మకు శుభాభినందనలు!
చిలమకూరు విజయమోహన్ గారు ధన్యవాదాలండీ