వీడియో లింక్ ఇది: http://bit.ly/srilifeskills2
మనం తప్ప అందరూ అర్జెంటుగా కరెక్ట్ చేయాల్సిన "రిపేర్‌కొచ్చిన మనుషులుగా" మనకు ఎందుకు కన్పిస్తుంటారు? ఈ వీడియోలో నేను చెప్పిన ఒక్క సీక్రెట్ తెలిస్తే చాలు లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దాన్ని నేను ప్రాక్టికల్‌గా అనుభవిస్తున్నాను కూడా! అదేంటో తెలుసుకోవాలని లేదా?
వీడియో లింక్ ఇది: http://bit.ly/srilifeskills2
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Chala thanks sir, nenu nammedhi… naaketuvanti problem vacchina, dhaniki solution devudu evaro okari dwara cheppisthaadu ani. dhenini serious ga theesukonu kani gatha vaaram ga ilaanti oka situation lo undi avathali vyakthini ardham cheskokunda… badha paduthu mubhavamga untunnaanu. avathali vyakthi badha ento thanake thelusu, lite theesko pattinchukoku ani naaku nenu entha nacchacheppukunnaa aa mood off nunchi bayata padalekapothunnaanu. anukokunda ivala ee video lo mee matalu vinnaka, prsaanthatha inkontha dhairyam vacchindhi.
avunu nijame, repu paristhuthulu chakka padina challapadinaaka manushulu thirigi kalusthaaremo kaani nenu padina tension and mental stress vennakki vellav sari kadha leni rogaalu icchipothundhi repatiki 🙂 thank u so much for ur timely guidance and God bless!
శ్రీ గారు.. ఏదో ఒక సందర్భంలో మీకు ఈ వీడియో ఉపయోగపడినందుకు నాకు తృప్తిగా ఉంది. ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా స్పందన తెలిపిన తీరు చాలా నచ్చింది. ధన్యవాదాలండీ
ముందుగా నాకు ఈ వీడియో చూసి ఏం చెప్పాలనిపించిందేమిటంటే, మీూ ముఖం ఎంత సేపైనా చూస్తుండబుద్ధేస్తుందండీ. తర్వాత మీరు చెప్పిన సిద్ధాంతం బావుంది. ఎవరో ఏదో మెచ్చుకుంటారని ఎదురు చూసి అలసిపోకుమా! అంటూ హెచ్చరించడం నాకు నచ్చింది. మనల్ని మనం మెచ్చేలా జీవించడానికి మించిన అప్రీసియేషన్ లేదనడం మార్వ్ లెస్. ఎటొచ్చీ ఇలా జీవించడం.. ఈ లైఫ్ లో వీలు కాదేమో బహుశా. బట్, ఈ మాటలు గుర్తు చేసుకుంటే ఒక రకమైన మనశ్శాంతి లభిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ అలాట్.