డౌన్లోడ్ లింక్ ఇది: http://bit.ly/sriarticles
మానవ సంబంధాలూ, వ్యక్తిత్వం, సమాజానికి సంబంధించి కొన్నేళ్లుగా నేను రాస్తూ వస్తున్న వ్యాసాలను ఓ పుస్తకరూపంలో అందిస్తే బాగుంటుందని చాలామంది మిత్రులు కోరుతూ వచ్చారు. చాలారోజులుగా ఆ పని పెండింగ్ పడుతూ ఉంది.
ఎట్టకేలకు గత ఏడాది కాలంగా నేను రాసిన 100 వ్యాసాలను ఓ ఇ-బుక్ రూపంలో ఈ లింకులో ఉచితంగా అందిస్తున్నాను. 113 పేజీల బుక్ ఇది. ఇందులో పలు అంశాల గురించి వ్యాసాలు ఉంటాయి.
ఈ ఆలోచనలు కనీసం ఏ కొద్దిమందినైనా మెరుగైన విధంగా ఆలోచించేలా ప్రభావితం చేస్తాయన్న నమ్మకం మీకు ఉంటే మీరు డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇతరులకూ ఉపయోగపడేలా ఈ ఫైల్ని, ఈ updateని షేర్ చెయ్యగలరు.
చాలామంది తమ రచనలకు ధరపెట్టి అమ్ముకుంటున్న నేపధ్యంలో నా ఆలోచనలూ, సమాజం పట్ల నా బాధ్యతా అలా అమ్ముకునే సరుకు కాకూడదన్న ఉద్దేశంతో దీనిని ఉచితంగా అందించడం జరుగుతున్నది.. ఉచితంగా వస్తుంది కదా అని చులకనగా భావించకండి.. దీని విలువ అర్థమైన వాళ్లకు తెలుస్తుంది.
ధన్యవాదాలు
డౌన్లోడ్ లింక్ ఇది: http://bit.ly/sriarticles
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply