ఓ వ్యక్తి జీవితం shape అవ్వడంలో ఎంతోమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసిన వాళ్లుంటారు. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. వారు లేకుండా నేను లేను..
ఇంత అద్భుతమైన వ్యక్తుల్లో కొంతమంది పేర్లు మిత్రులతో పంచుకోదలుచుకుంటున్నాను. కారణం వీళ్లు లేనిదే నా అస్థిత్వమే లేదు.. నా గమ్యమూ, గమనమే లేదు.
———————–
కుటుంబ సభ్యులు:
—————–
జన్మనిచ్చిన తల్లిదండ్రులైన అమ్మ సుమతీదేవి, నాన్నగారు, నాన్న చిన్నప్పుడే వదిలేసినా నన్నూ అమ్మనూ, సిస్టర్స్నీ కంటికిరెప్పలా చూసుకున్న అమ్మమ్మ తాతయ్య, పెద్దమ్మ, నన్ను అమితంగా ప్రేమించే భార్య భారతీదేవి, నన్ను తమ్ముడిగా కన్నా బిడ్డలా చూసుకున్న ఉమక్క, పద్మక్క, బావలు, కుటుంబ సభ్యునికంటే ఎక్కువైన శ్రీనివాస్ గారు, నా పట్ల ఎంతో ఎఫెక్షన్‌తో ఉండే ఇతర కుటుంబ సభ్యులు రాజేష్, సుధీష్, బుచ్చిబాబు, అనూష, , వేణు, నా స్వంత సిస్టర్ కన్నా ఎక్కువ ఆత్మీయంగా భావించే మా ఇంటి అమ్మాయి నూర్, అనిత దేవభక్తుని, రజిత, సురేంద్రబాబు గారు, (బావగారి వరుస అయ్యే ఈయన
ఇంతకుముందు విజయవాడ పోలీస్ కమీషనర్ గానూ, పోలీస్ ట్రైనింగ్ కమీషనర్గానూ, ఆక్టోపస్లోనూ పనిచేశారు), సురేంద్రబాబు గారి సతీమణి అనూరాధ గారు (ఈవిడ కూడా పోలీస్ ఉన్నతాధికారి)
అత్యంత ఆత్మీయులైన ఇతర మిత్రులు, కుటుంబ సభ్యులు:
————————————
ఛైత్ర ఖమ్మం, నవీన, నందన, రమ గారు (తెలుగుఓన్), రవిశంకర్ గారు (పాడుతా తీయగా ఫ్లూట్ ఆర్టిస్ట్), కట్టా శ్రీనివాస్ గారు (ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారి వద్ద పనిచేస్తారు), స్వాతి, ప్రశాంత్, స్రవంతి, ప్రదీప్, ప్రత్యూష, విజయ్ ప్రతాప్, సుబ్బరామయ్య, శోభన్, జీవనజ్యోతి, శ్రీనివాస్ (చెన్నై), విజేత కాంపిటీషన్స్ అధినేత
సాయిబాబు గారు, బాలకృష్ణ, రవిగారు, స్వామి గారు, రాఘవ గారు, నాగాచారి గారు, కోటయ్య గారు (చనిపోయారు), జీవి, శ్రీనివాస్ కర, ప్రసాద్ గారు విజయవాడ, భాస్కర్ గారు తిరుపతి, ప్రసాద్ కువైట్, మధువాణి గారు, వాణి చెల్లెమ్మ విజయవాడ, కామేశ్వరరావు పత్తిపాటి గారు, వెంకటరావు, చౌదరి గారు, ఫణికుమార్, పద్మావతి గారు, వేంకటేశ్వరరెడ్డి గారు, మురళి, రత్నాకర్ గారు (తెనాలి), రవి ICFAI ఫ్రెండ్, ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ ప్రభాకరరావు గారు, CIDలో సైబర్ సెల్ ఉన్నతాధికారి రామ్మోహన్ గారు.
నాకు జీవితం ఇచ్చిన వ్యక్తి:
——————
బి. జయ గారు (ప్రేమలో పావనీ కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ వంటి సినిమాల దర్శకురాలు, సూపర్ హిట్ సినిమా పత్రిక ఎడిటర్, స్వంత కొడుకుతో సమానంగా చూసుకునే వారు), వారి భర్త బి.ఎ.రాజు గారు (ఇప్పుడు దాదాపు ప్రతీ సినిమాలోనూ ఆయన పేరు మీరు PROగా చూస్తూ ఉండి ఉంటారు, ఆయన చాలా చాలా ఆత్మీయమైన వ్యక్తి). వీరిద్దరి వల్లనే నేను కెరీర్లో స్థిరపడగలిగాను, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
మీడియాలో వారి వ్యక్తిత్వం పరంగా నన్ను ప్రభావితం చేసిన మహానుభావులు:
———————————————–
రాజశేఖర్ (టివి ఛానెళ్లలో మొట్టమొదట నాకు అవకాశం కల్పించిన వ్యక్తి), పుష్ప గారు (Rainbow FM), రమ గారు (ETVలో నా ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తి), వారి భర్త రవి గారు, వీణాసర్కార్ గారు (సఖి ప్రోగ్రామ్ రూపకర్త, ప్రస్తుతం మాగోల్డ్లో చేస్తున్నారు), ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు (ఆయనంటే నాకు చాలా
అభిమానం, నా కోరిక మేరకు మా ఇంటికి ఆయన విచ్చేయడం మర్చిపోలేని అనుభూతి), అరుణ్ సాగర్ గారు (ఆయనతో నాకు సాన్నిహిత్యం తక్కువే అయినా నా స్వంత మనిషిలా భావిస్తాను, అపారమైన గౌరవం ఆయనంటే), హైమా శ్రీనివాస్ గారు (ఫ్యామిలీ మెంబర్లా భావిస్తాను ఈ దంపతుల్ని),
ప్రశాంతి చింతల (ఏంకర్, మూవీ ఆర్టిస్ట్), ప్రశాంతిని కూడా నేను ఫ్యామిలీ మెంబర్‌లానే అనుకుంటాను, తెలీని అటాచ్మెంట్, అమిర్నేని హరికృష్ణ గారు ETV, జెమిని సాయి గారు (ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం), కార్తీక్ పవన్ TV9 (ఆత్మీయమైన మిత్రులు), కస్తూరి శ్రీనివాస్ గారు 10TV (మనస్సుకి నచ్చిన
ఆత్మీయులు), అనూష రాజిడి (చెల్లెలు, ఏంకర్), పొట్లూరి గీతా సౌజన్య గారు (ఏంకర్), వాసిరెడ్డి వేణుగోపాల్ గారు, బీరెడ్డి నగేష్ రెడ్డి గారు, మురళీకృష్ణ లెక్కల గారు 6TV (స్వంత బ్రదర్‌లా భావిస్తాను మురళీ గారిని), తోట భావన్నారాయణ గారు (సీనియర్ మీడియా ఆత్మీయులు, 18 సంవత్సరాల క్రితం నుండి పరిచయం), CLN రాజు గారు 6TV (చాలా మానసికమైన అనుబంధం మాది), రాజ్‌కుమార్ గారు సాక్షి టివి, ఈనాడు వసుంధర పేజ్ రమణ గారు, ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్, 15 ఏళ్ల నుండి ఆత్మీయ మిత్రులైన మురళీకృష్ణ గారు, జయప్రకాష్ గారు TV9, I News న్యూస్ రీడర్ రోజా గారు, I News ఆషా గారు, V6 అంకం రవి గారు, V6 సంగప్ప గారు, I News మదన్ గారు, I News సంయుక్త గారు, I News సుప్రజ గారు, రంజిత్ గారు I News, వెంకట్ గారు I News, మధు గారు HMTV, శ్రీహర్ష గారు మహాటివి, నవీన గారు (10TV), వల్లూరి రాఘవరావు (స్వంత అన్నతో సమానం, 15 ఏళ్లుగా అటాచ్మెంట్ ABNలో పనిచేస్తున్నారు), వక్కలంక కిషోర్ గారు (15 ఏళ్లగానే పరిచయం ఉన్న మంచి మిత్రులు, ABNలో చేస్తారు), టి. సుధాకర్ గారు (మానసికంగా ఆత్మీయులు, ఫొటోగ్రాఫర్‌గా, అన్నదాత ప్రోగ్రామ్ ప్రజెంటర్‌గా ఈనాడులో పనిచేస్తున్న వ్యక్తి)
వ్యక్తిత్వ వికాస నిపుణులు:
——————
యండమూరి వీరేంద్రనాధ్ గారు (నా మనస్సుకి నచ్చిన వీరితో పలుమార్లు సాన్నిహిత్యంగా గడపడం చాలా సంతోషంగా భావించాను), పట్టాభిరాం గారు, గంపా నాగేశ్వరరావు గారు (కుటుంబ సభ్యునిగానే భావిస్తాను), క్రిష్ రాధాకృష్ణ గారు (ఈయనలా నిర్మలంగా ఉండగలిగితే చాలు అన్పిస్తుంది), ఆకెళ్ల రాఘవేంద్ర (ఆత్మీయ మిత్రులు), ఆర్.బి. అంకం గారు (విద్యావేత్త), జెస్సీ నాయుడు గారు
చాలా ఏళ్ల క్రితం నన్ను ఆదరించి ఆలోచనలు పంచుకున్న ఆత్మీయులు, ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేని వారు:
———————————————————————-
నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ గార్లు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, లైలా (ఎగిరే పావురమా హీరోయిన్, నన్ను బ్రదర్‌గా భావించేది), మనీషా కొయిరాలా, రాశి, రంభ, ఆమని, రమ్యకృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, గొల్లపూడి మారుతీరావు గారు, కె. మురారి గారు, వనమాలి (అరెరె.. అనే హ్యాపీ డేస్‌లో పాట రాసి వనమాలిగా సినిమాల్లో స్థిరపడ్డ మణిగోపాల్), భాస్కరభట్ల రవికుమార్ గారు, ఒకప్పటి ప్రముఖ సినిమా జర్నలిస్టు ప్రభు గారు, పెద్దాడ మూర్తి గారు, మిత్రులైన ఇతర సినిమా జర్నలిస్టులు పసుపులేటి రామారావు గారు, జగన్ గారు, ఉమామహేశ్వరరావు గారు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు, మెరుపు శ్రీకృష్ణ గారు, పాటిబండ్ల విజయలక్ష్మి గారు, RDS ప్రకాష్, విజయ్ వర్మ, రాంబాబు, రావిపల్లి రాంబాబు గారు (ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్, ఈ మధ్యనే టచ్ లోకి వచ్చారు), GL Babu (సినిమాల్లో కెమెరామెన్‌గా స్థిరపడ్డారు), విజయ్ ా, మున్నా, కుమార్ గారు.
వర్చ్యువల్ ప్రపంచంలో పరిచయం అయి నన్ను స్వంత మనిషిలా భావించే మిత్రులు:
—————————————————-
సాయిలక్ష్మి (USలో ఉంటున్నారు), అనుపమ గారు (టెక్నాలజీ అంటే చాలా ప్రాణం, ప్రతీ క్షణం నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తారో), శిరీష గుంటుపల్లి గారు, మంజూష గారు, రమణి రాచపూడి గారు, జ్యోతి వలబోజు గారు, వెంకటరమణ గారు, సుధాకర్ గారు, కృపాల్ కశ్యప్ గారు, వీవెన్, చావా కిరణ్ గారు, పప్పు శ్రీనివాసరావు గారు, సుజాత గారు, గీతాచార్య గారు, మీరజ్ ఫాతిమా గారు, రాజారావు గారు, ప్రతాప్ చిరుమామిళ్ల గారు, కవి యాకూబ్ గారు, మంచాల శ్రీనివాసరావు గారు, అల్లీపురం రాజశేఖర్ రెడ్డి గారు, శోధనారెడ్డి గారు, వినురెడ్డి గారు, శ్రీదేవి గారు, లత బండ్లమూడి గారు, చిత్ర లింగాల, పవిత్ర కశ్యప్, శ్రీధర్ కుమార్ గారు, RJ కాకా గారు, అన్వర్ హుస్సేన్ గారు, మురళీనాయుడు శీలం గారు, రాఘవేంద్ర గోనుగుంట్ల గారు, మణికంఠ ప్రసాద్, పద్మినీ ప్రసాద్ గార్లు, ప్రకాష్ మల్లెవోలు, వారణాసి కిరణ్ కుమార్ గారు, పవన్ విజయ్ కుమార్, అంజన్ సోనీ
శ్వేతా వాసుకి గారు, ఉషా నూతులపాటి గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, దర్శిని, లక్ష్మీ వసంత గారు, శివ పాలడుగు గారు, ఆనంద్ గౌడ్ పెద్దూరి గారు, బండ్ల ప్రసాద్ గారు, డైరెక్టర్ దేవీ ప్రసాద్ గారు, సాయి పద్మా ఆనంద్ గారు, వాసు అరూరి, ఎం.వి. అప్పారావు గారు, హేమలత పుట్ల గారు, ప్రసన్న కృష్ణ గారు, మారుతి దాస్ కలిదిండి గారు, కరణం సురేష్ గారు, నీలం నాగరాజేశ్వరరావు గారు, జగన్నాధం బొజ్జ గారు, వారి అన్న గారు, ప్రతిభ కనకమేడల గారు, రమ్యకృష్ణ (చెల్లెమ్మ), శ్రావణి గారు, నండూరి లక్ష్మీ గోపాల్ గారు, వాసిరెడ్డి అమర్ నాధ్ గారు, సతీష్ సాగర్ గారు, వైవి చౌదరి గారు, పెద్దిరాజు జక్కంశెట్టి గారు, రమేష్ కూరపాటి గారు, భువనగిరి భాస్కరప్రసాద్ గారు, ప్రతాప్ రెడ్డి మంతేటి గారు, శ్రీనివాసరావు బులుసు గారు, అర్చక స్వామి గారు.
———————————————-
సరిగ్గా అరగంట సమయంలో గుర్తుతెచ్చుకుని రాసిన పేర్లు ఇవి. అందువల్ల నా జీవితాన్ని ప్రభావితం చేసినా, చేస్తున్న కొద్దిమంతి వ్యక్తుల పేర్లు మాత్రమే రాయగలిగాను. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులకు మరో 4 రెట్లు మంది నాకు నేరుగానూ, పరోక్షంగానూ సహాయపడ్డారు, నా జీవితాన్ని పర్పస్‌ఫుల్‌గా మలిచారు.
వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ..
నన్ను పరోక్షంగా ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మిత్రులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
Chala Baga Gurthupettkunnaru sir Vallandarini eerojullo Sahayam chesinavallani one month kuda gurthunchu kovatledu alantidi meeru anthamandini gurthupettukovadam chala Great sir …….
Thank you sir,
M.Shyamkumar
Suryapet,
Nalgonda Dist,
Cell:9014222011