నిన్నటికి, ఈరోజుకి, రేపటికి మధ్య మనకు మనం ఎంత స్పష్టమైన రేఖ గీసుకోవాలో "నమస్తే తెలంగాణా"లో ఈరోజు ప్రచురితమైన నా మీద కధనం చదివితే కొంతమందికైనా అర్థమవుతుంది.
ఈ క్రింది లింక్లో ఆన్లైన్లోనూ చదవొచ్చు.
http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=79497&boxid=243104512
మిత్రులకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు
– నల్లమోతు శ్రీధర్
This is really an inspirational post for whom want to quit those bad habits….congrats to you!
పద్మార్పిత గారు థాంక్యూ అండీ. ఎవరికైనా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే వ్యక్తిగత విషయాల్నీ దాచిపెట్టుకోకుండా షేర్ చేయడం జరిగింది.. ఒకళ్లిద్దరి లైఫ్ లు మెరుగైనా చాలండీ. థాంక్యూ