హృదయం లేని వ్యక్తిగా చలామణి అవడం ఇష్టం లేక….
చాలామంది అనవసరంగా హృదయాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటారు..
పిచ్చి వృధా ప్రయాస!!
తీర్చగలిగిన సమస్యలకే హృదయంలో చోటివ్వాలి తప్ప… ప్రతీ దాన్నీ మనస్సులోకి తీసుకుని బాధపడుతూ… అది మంచితనంగా మనల్ని మనం మభ్యపుచ్చుకుంటే…
జీవితం బంధనాలు తెంచుకుని.. స్వేచ్ఛగా గమ్యాన్ని చేరుకునేదెప్పుడు?
బాధ్యత ఉండొచ్చు… గానీ మనస్సుందన్న రుజువు చూపించుకోడానికి చీటికీ మాటికీ మనస్సు పాడు చేసుకోవాల్సిన పనిలేదు…
– నల్లమోతు శ్రీధర్
baavundandi mi tapaa…!!