త్వరలో ప్రారంభం కాబోతున్న ABC News తెలుగు ఛానెల్ కొత్త జర్నలిస్టులను ట్రైనీలుగా తీసుకుని శిక్షణనిస్తున్న నేపధ్యంలో.. దశాబ్దంపైగా పరిచయం ఉన్న గురు సమానులు ఛానెల్ చీఫ్ ఎడిటర్ తోట భావన్నారాయణ గారు, CEO సురేష్ గారు, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ మిత్రులు CLN రాజు గారి ఆహ్వానం మేరకు పాత్రికేయ విలువలు, సామాజిక బాధ్యతలు, పాత్రికేయులకు పనికొచ్చే టెక్నాలజీ చిట్కాలు వంటి పలు అంశాలపై 45 మంది యువ జర్నలిస్టులకు ఈరోజు ఓ సెషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఫొటోలివి.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
Leave a Reply