వీడియో లింక్ ఇది: http://bit.ly/sriyoga5
శరీరంలో తరచూ సమస్యలకు గురయ్యే భాగాలకు ప్రాణశక్తిని ప్రసరింపజేయడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు.
ఈ వీడియోలో నేను చూపించిన చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర అనే ప్రాణాయామాలు అనేక శారీరక సమస్యలకు పరిష్కారంగా ఉండడమే కాకుండా ఆయా భాగాలను పటిష్టంగా చేస్తాయి..
సో మిస్ అవకుండా చూడండి..
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriyoga5
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com