గత సంవత్సర కాలంగా ETV 2 లో "సఖి.కామ్" పేరుతో ప్రసారం అవుతున్న నా ప్రోగ్రామ్ ద్వారా ETV 2లో ఆత్మీయ మిత్రులెందరితోనో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపధ్యంలో శనివారం సాయంత్రం పలువురు మిత్రులతో ఓ అకేషన్ లో సరదాగా గడపడం మంచి అనుభవం. ఈ గెట్-టు-గెదర్ లోని కొన్ని దృశ్యాలను నా ఆత్మీయుల కోసం ఇక్కడ పంచుకుంటున్నాను.
Leave a Reply