న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ।। 10 ।। నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి … [Continue reading]
జూలై 12, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 8వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు! – నాకింత ప్యాకేజ్ వస్తేనే పనిచేస్తాననే నైజం గురించి!
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ ।స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ।। 8 ।। తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యాలను, కర్మలను అవి కష్టంగా ఉన్నాయని, శరీరానికి అసౌకర్యంగా ఉన్నాయని భావించి వాటిని చెయ్యకుండా, త్యాగం చేస్తే దాన్ని రజో గుణ త్యాగం … [Continue reading]
జూలై 11, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 6వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు! – ప్రతీ క్షణం మన ఎనర్జీ తిరిగి మళ్లీ మనకు ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే..
ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా. వివరణ: శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు ప్రస్తావించిన ఉత్తమమైన కర్మలైన తపస్సు, యజ్ఞము, దానము అనే కర్మలను కూడా మిగతా … [Continue reading]
జూలై 10, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – ఐదవ శ్లోకంలో భగవానుడిచే చెప్పబడిన దానము, తపస్సు వంటి ఇతర ముఖ్యమైన కర్మల ప్రాధాన్యత – శ్రీ కృష్ణార్పణమస్తు!
అన్నదానం, ఇతర దానాల వెనుక రహస్యం ఇది! ఎలాంటి కర్మలను త్యాగం చేయాలి ఎలాంటి కర్మలను తప్పనిసరిగా పాటించాలి అన్నది కృష్ణ భగవానుడు చెబుతూ యజ్ఞము, దానము, తపస్సుల గురించి చెప్పారు కదా! యజ్ఞం యొక్క ప్రాధాన్యత ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు దానం … [Continue reading]
భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – ఐదవ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు! – యజ్ఞాల వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్!
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ।। 5 ।। ఇంతకుముందు సంభాషణ కొనసాగిస్తూ త్యాగం అనేది మూడు విధమలుగా ఉంటుంది అని చెబుతూ.. "యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 79
- Next Page »