కళ్లు తెరిచి చూస్తే చిమ్మ చీకటిగా ఉంది... దూరంగా ఓ చిన్న కాంతి మిణుక్కుమిణుక్కుమంటూ మెల్లగా కదుల్తోంది.. చుట్టూ పడుకున్న ఫ్రెండ్స్ చడీచప్పుడు లేకుండా గాఢనిద్రలో ఉన్నారు.. ఠకాల్మని దుప్పటి మొహంమ్మీదకు లాక్కుని భయాన్ని ఉగ్గబట్టుకుంటూ నిద్రలోకి వెళ్లే … [Continue reading]
నా జ్ఞాపకాలు (సిరీస్) – చందమామతో నేను..
ఆరుబయట నవ్వారు మంచం వేసుకుని పడుకునే వాళ్లం. ఆ పక్కింట్లోనూ, ఈ పక్కింట్లోనూ సేమ్ సీన్.. మా కబుర్లతో పాటు వాళ్లవీ వీళ్లవీ కబుర్లు కూడా విన్పిస్తుండేవి.. మధ్యలో వాళ్ల కబుర్లలోకి మేమూ, మా కబుర్లలోకి వాళ్లూ కాస్త గొంతు పెంచి దూరిపోయే వాళ్లు. అలా … [Continue reading]
జ్ఞాపకాలే లైఫ్!
ఆ సందులో పెద్దమ్మ గుడి.. ఆగి వెళ్లే టైమ్ కుదరట్లేదు గానీ.. అటు వైపు ఎప్పుడెళ్లినా ఆ సందుని తనివితీరా తొంగి చూడడం, కొన్ని జ్ఞాపకాల్ని తట్టిలేపడమూ అవుతోంది.. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అనుకుంటా 2000 టైమ్లో.. మధురానగర్ నుండి 50 రూపాయలకు ఆటో మాట్లాడుకుని … [Continue reading]
నేను ఇది..
మనం ఎలాంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తామన్నది మన క్యారెక్టర్ని నిర్మించడంలో ప్రధానమైనది.. మన ఆలోచనలు ఎప్పుడూ మనకి ఇంట్రెస్ట్ ఉన్న అంశాల వైపే మళ్లిపోతుంటాయి. ఉస్మానియాలో ఏం జరిగింది.. బాలయ్య next సినిమా ఏంటి.. జగన్ ఏం చేస్తున్నాడు.. రోజా ఏమైంది.. ఏ … [Continue reading]
ఫైర్.. పీస్.. రెండూ కావాలి!
ఫైర్.. పీస్.. ఈ రెండు క్వాలిటీలు ఒక మనిషిలో పుష్కలంగా ఉండాలి. రెండింటినీ సందర్భానుసారం వాడుకోవాలి.. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్లు తనకేదీ పట్టనట్లు ప్రశాంతంగా కూర్చున్న వాడెవడూ జీవితంలో ఏదీ సాధించలేడు. చాలా మోటివేషన్ కావాలి, ఏదో సాధించాలనే ఫైర్ … [Continue reading]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 59
- Next Page »