అది టైలర్ షాప్.. అందులో extra వర్కర్ లేక ఎప్పుడూ ఓ మెషీన్ ఖాళీగా ఉండేది.. బాపట్ల షరాఫ్ బజార్లో (ఇప్పుడు అది ఫ్లై ఓవర్గా మారిపోయిందనుకోండి) ఉండేదా షాప్.. ఆ ఖాళీగా ఉన్న మెషీన్ మీద కూర్చుని.. దాని సర్ఫేస్నే writing padగా చేసుకుని రాసుకుంటూ ఉండే … [Continue reading]
సంక్రాంతి.. పొలం.. నేనూ!
సంక్రాంతి నూర్పిళ్ల కాలం.. దాదాపు నా డిగ్రీ వరకూ వరిపొలాల్లోనే జీవితం గడిచింది మా తాతయ్యతో పాటు! నాట్ల సమయంలో నారుమళ్ల నుండి పొలానికి నారుమోపులను చేరవేయడం దగ్గర్నుండి.. నాట్లు వేసే వాళ్లకి ఆ మోపుల్ని అందుబాటులో ఉంచడం.. పంట కాలువల్ని శుభ్రం చేసి … [Continue reading]
అజ్ఞానం..
నేను ఔనన్నాను... నువ్వు కాదన్నావు.. నా "ఔను"కి నీ "కాదు" ఓ అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమే.. అది నీకూ తెలుసు, నాకూ తెలుసు. కానీ నేను నువ్వు కాదన్నావని నీచేత ఔను అన్పించడానికి వాదనకి దిగాను. నా వాదన ముందు తలొగ్గకూడదన్న పట్టుదల నీలో … [Continue reading]
లైఫ్ – వత్తిడి!
Stress.. సొసైటీని చూసి స్ట్రెస్, అందరి కంటే మెరుగ్గా ఉండాలని తాపత్రయపడీ.. పోటీపడీ స్ట్రెస్.. సాయంత్రమైతే GVK Oneలో, Inorbitలో, Forum mallలో ప్రపంచాన్ని మర్చిపోయి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి షాపింగ్ చేసి సంతోషాన్ని మూటగట్టుకోవడం కోసం.. … [Continue reading]
మనుషుల్లో శూన్యం..
కాస్త దూరంలో తెలిసిన మనిషి.. మనం గమనించినా వాళ్లు గమనించి పలకరింపుగా నవ్వేవరకూ వేచి చూసేటంత.. వాళ్లు గమనించకపోతే మౌనంగా ఉండిపోయేటంత పల్చని రిలేషన్ అన్నమాట.. దగ్గరగా వచ్చి పలకరింపుగా నవ్వారు.. మనమూ నవ్వాం.. ఏదో అడిగారు.. మన మానానికి మనం సమాధానం … [Continue reading]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 59
- Next Page »