"ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారో.." - అందరి బ్రెయిన్స్నీ విపరీతంగా ఆలోచింపజేసే టెన్షన్ ఇది! మనం చేసే పని కన్నా దాన్ని ఫలానా x, ఫలానా y, ఫలానా z ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తెగ ఆలోచించేసి వాళ్లకి నచ్చేలా మనల్ని మనం మార్చేసుకుని మన మనస్సుని చంపేసుకుంటూ … [Continue reading]
పనీ, distraction, శ్రమ సంస్కృతి..
ఏ పనైనా distract అవుతుంది.. యెస్, మనం మానవమాత్రులం, రకరకాల డీవియేషన్లు వస్తాయి. అలాగని పర్మినెంట్గా డీవియేట్ అయితే గొప్ప గొప్ప లక్ష్యాలు అస్సలు సాధ్యపడవు. దాదాపు 18 ఏళ్లు.. నా శ్రమ వయస్సు ఇది. ఈ 18 ఏళ్లుగా నేను భౌతికంగానూ, మనస్థత్వపరంగానూ తెలిసిన … [Continue reading]
బాధలోనే తెలీని సంతోషమెందుకు?
ఏళ్ల తరబడి మైండ్లో పేరుకుపోయిన డిజప్పాయింట్మెంట్లు, వైఫల్యాలూ, నెగిటివ్ ఎమోషన్లు తెలీకుండానే మన మైండ్లో ఓ భాగమైపోతాయి. ఈరోజు మనలో చాలామంది బాధపడనిది సుఖంగా ఉండరు... తినడానికి తిండి ఉన్నా.. ఈ క్షణానికి అంతా హాపీగా ఉన్నా కూడా ఏదో గుర్తు తెచ్చుకుని … [Continue reading]
దృక్పధం..
ఏటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది.. మనం మన పట్లా, తోటి మనుషుల పట్లా, సమాజం పట్లా కలిగి ఉండే దృక్పధం! మన పట్ల మనకు కాన్ఫిడెన్స్ ఉండదు.. మనమేమీ చెయ్యం.. అసలు కష్టపడం.. సో మనమంటే మనకు చులకన.. మన వల్ల ఏదీ కాదు అనే నిర్లిప్తత. తోటి మనిషి విషయానికి వస్తే … [Continue reading]
పారిపోతున్నా..
పారిపోతున్నా.. మనుషుల నుండీ, ఆలోచనల నుండీ...! అలసిపోయి కాసేపు ఆగా... తల నుండి పాదాల వరకూ చాలా కళ్లు స్కానింగ్ చేసేశాయి.. అలా స్కాన్ చేసిన ఫేసుల్లో ఒక్కోటీ ఒక్కో డిఫరెంట్ హావభావం... ఆ కళ్లన్నింటినీ తట్టుకునే శక్తి లేక మెల్లగా తలదించుకున్నా.. నాలోకి … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 59
- Next Page »