మన విచక్షణలు పనిచేయట్లేదు.. కొన్నేళ్ల తరబడి తమ తమ రంగాల్లో ఎంతో కృషి చేసిన మనుషుల్ని చాలా సామాన్య జనాలుగా పరిగణించేస్తున్నాం ఈ వర్చ్యువల్ ప్రపంచంలో! మొన్నో ప్రముఖ రచయిత్రి ఓ మంచి విషయం పోస్ట్ చేస్తే కనీసం ఆవిడ ఆలోచనా విధానానికి ఏమాత్రం సరితూగని … [Continue reading]
మనం ఎందుకంత కష్టపడడం..? :)
రోజూ పొలాల్లో నాట్లు వేస్తూ కాళ్లు పాచిపోయి.. సాయంత్రాలకు ఇల్లు చేరుకుని ఏదో తినాలి కాబట్టి లేని ఓపిక తెచ్చుకుని రోటి పచ్చళ్లతో కడుపు నింపుకునే మనుషుల్ని మీరు స్వయంగా చూశారా? నాకైతే బంగారం లాంటి మా అమ్మమ్మ తాతయ్యలున్నారు.. 15వ ఏట వరకూ వాళ్లతో పాటు … [Continue reading]
లైఫ్‌లో ఎలా కూల్‌గా ఉండొచ్చో మీరే చూడండి
వీడియో లింక్ ఇది: http://bit.ly/srilifeskills2 మనం తప్ప అందరూ అర్జెంటుగా కరెక్ట్ చేయాల్సిన "రిపేర్‌కొచ్చిన మనుషులుగా" మనకు ఎందుకు కన్పిస్తుంటారు? ఈ వీడియోలో నేను చెప్పిన ఒక్క సీక్రెట్ తెలిస్తే చాలు లైఫ్ చాలా … [Continue reading]
Excuse me.. :)
త్వరలో పెళ్లి కాబోతున్న ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకుందాం... సరదాగా అలా బయటకెళ్లినప్పుడు అబ్బాయి రోడ్ మీద కన్పించిన మరో అమ్మాయి వైపు చూడ్డాన్ని అమ్మాయి గమనించేసి 2 రకాలుగా రియాక్ట్ కావచ్చు. 1. "ఆ అమ్మాయి బాగుంది కదా" అని చాలా … [Continue reading]
నిశ్చబ్ధ మారణకాండ ఇది..
ఎంతో వేదన తర్వాత మొహాలపై విచ్చుకునే ఓ అద్భుతమైన చిరునవ్వుని అక్షరాల్లో చెప్పడానికి వీలెలా కుదురుతుంది.. అనుభవించి తెలుసుకోవడం తప్ప! బాధల్లో ఉన్న మనస్సుల్ని మరింత అందరూ బాధపెట్టేయగలరు.. తేలికపరిచే గొప్పదనమే కొందరికి మాత్రమే స్వంతం. అందరూ … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 79
- Next Page »