ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి … [Continue reading]
నిజంగా మనం మంచి వాళ్లమా?
అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని … [Continue reading]
పెద్దరికం
తనకు నచ్చితేనే ఒప్పుకునే తత్వం ఏ మనిషిదైనా! సామాజిక బంధాల్లో ఇలా మనకు నచ్చడం అన్నది ఎల్లప్పుడూ సాధ్యపడదు. ముఖ్యంగా తరాల అంతరాలున్న బంధాల్లో పెద్దల ఇష్టాలకు అనుగుణంగా పిల్లలు సగౌరవంగా గానీ, అయిష్టంగా గానీ.. అలాగే పిల్లల ఆధిపత్యాన్ని నిస్సహాయస్థితిలో … [Continue reading]
మరవలేని అనుభవం వైజాగ్, అరకు ట్రిప్ (దృశ్యమాలిక)
పచ్చదనాన్ని కప్పుకుని ఆకసాన్నంటే గిరులు ఓ వైపు.. అబ్బురపరిచే లోయలు మరో వైపు.. తాచుపాములా మెలికలు తిరిగే సన్నని దారీ.. కళ్లు విప్పార్చుకుని చూసినా కళ్లల్లో ఇమిడిపోలేనన్ని అందాలు.. ఆహ్లాదంగా సాగిన అరకు విహారయాత్ర మిగిల్చిన అనుభవం ఇది. గత నెల 15వ … [Continue reading]
మన విమర్శల్లో లోతెంత?
సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడం వల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈ క్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం … [Continue reading]