బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ।। 29 ।। ఇప్పుడు విను అర్జునా… ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృఢ సంకల్పం (ధృతి)లకు మధ్య వేర్వేరు వ్యత్యాసాలను వివరిస్తాను. వివరణ: ఈ 18వ అధ్యాయంలో … [Continue reading]
మన లైఫ్ స్టైల్ వల్ల ఏర్పడుతున్న సమస్యలు – జూలై 27, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 28వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।। 28 ।। క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్దకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలయాపన చేసేవారిని - తమోగుణ కర్తలు … [Continue reading]
అందరూ తప్పు చేస్తున్నారు కదా, మనమూ తప్పు చేస్తే ఏమవుతుంది? జూలై 26, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 27వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
రాగీ కర్మఫలప్రేప్సుః లుభ్ధో హింసాత్మకోఽశుచిః ।హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।। కర్మఫలముల పట్ల ఆసక్తి తో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు … [Continue reading]
జూలై 25, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 26వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
ముక్త సంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే ।। 26 ।। అహంకారము మరియు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేని వారు, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్త్వగుణ కర్తలు అని … [Continue reading]
జూలై 24, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 24వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ।। 24 ।। స్వార్ధ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. వివరణ: అనేక కోరికలు, వాటిని … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 79
- Next Page »