“నేనిలాగే జీవించదలుచుకున్నాను..” అని ఎప్పుడైనా మనం బల్లగుద్ది చెప్పగలమా? మన జీవనశైలిని సమర్థించుకోవడానికి చాలాసార్లు మనం “యెస్.. నేనింతే” అని ఢాంబికాలు పోతుంటాం. కానీ మనసులో మన నిర్ణయంపై మనకు నమ్మకముందా? మన నిర్ణయాలు … [Continue reading]
1996-1998 మధ్య సినిమా రంగంలో ఉన్నప్పటి కొన్ని జ్ఞాపకాల ఫొటోలు
"సూపర్ హిట్" సినిమా మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా 1996 - 1998 మధ్య పనిచేసినప్పటి కొన్ని జ్ఞాపకాలు ఈ ఫొటోలు. అంతకు ముందు సంవత్సరమే డ్రగ్స్ మానేసి ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల అప్పటి నన్నూ ఇప్పటి నన్నూ పోల్చుకోలేరనుకోండి. … [Continue reading]
నోరుండడమే వ్యక్తిత్వమా?
ప్రశ్నించే దృఢమైన స్వరమున్నంత మాత్రాన ప్రతీదీ ప్రశ్నించచూడడం సబబైనది కాదు! కొన్ని ప్రశ్నలు సంధించడానికీ, కొందరిని ప్రశ్నించడానికీ కనీసమర్యాద అవసరం. వయస్సు వేడే వ్యక్తిత్వమనుకుని భ్రమపడే మానసిక స్థితిలో తరతమ బేధాలు మర్చిపోయి ప్రవర్తించడమూ సరైనది … [Continue reading]
నల్లమోతు శ్రీధర్ స్వగతం… యధార్థ గాధ
గమనిక: ఇది 2011లో రాయబడింది పలువురు మిత్రులూ, ఎన్నో ఏళ్లుగా నన్ను గమనిస్తూ వస్తున్న కంప్యూటర్ ఎరా పాఠకులూ నేను ఇలా లక్ష్యబద్ధంగా జీవించడం వెనుక ప్రేరణ ఏమిటి అని అడుగుతున్నారు. వాస్తవానికి నా కధను ఈనాడు ఆదివారం పుస్తకం వారు ఈపాటికే ప్రచురించవలసి … [Continue reading]
మనుషులు మనకు ఎప్పుడు సవ్యంగా కన్పిస్తారు? (నవంబర్ 2011 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్)
ప్రతీ మాటా ఛేష్టా ఎన్నెన్నో అర్థాలను ధ్వనింపజేస్తుంది. ఓ సంఘటనను సమాజంతో పంచుకోవాలని అన్పించి మాటల్లో చెప్పేసుకుంటాం. కొందరు మనం సానుభూతిని ఆశిస్తున్నామనుకుంటారు.. మరికొందరు అయ్యో పాపం అని ఏకంగా సానుభూతిని కురిపించేస్తారు.. కానీ మనం వాటిలో ఏ … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 69
- 70
- 71
- 72
- 73
- …
- 79
- Next Page »