ఒక అతి మామూలు మనిషి.. సీమాంధ్రో, తెలంగాణానో అప్రస్తుతం.. పొద్దస్తమానూ కష్టపడితే నోట్లోకి నాలుగు ముద్దలు వెళతాయి.. కష్టపడడమే తెలుసు, హాయిగా నిద్రపోవడమే తెలుసు.. అంతలో ప్రత్యేక తెలంగాణా అంటూ, సమైఖ్యాంధ్ర అంటూ ఉద్యమాలూ, నినాదాలూ … [Continue reading]
మన కళ్లల్లో వెలుగూ… జీవితంపై ఆశా ఉన్నాయా?
చేతి నిండా డబ్బుండీ.. చూడాల్సిన వయస్సెంతో ఉండీ.. ఏ ఆసక్తీ లేని శూన్యత ఆవరించుకున్న తరాన్ని ఎప్పుడైనా ఊహించారా? మల్టీనేషనల్ కంపెనీల్లో లక్షల ప్యాకేజీల్లో పనిచేస్తున్న యువతరం 30 ఏళ్లు నిండకుండానే అనుభవించాల్సిన విలాసాలన్నీ అనుభవించేసి … [Continue reading]
మనుషులు అజ్ఞాతంగా ఎందుకు ఉంటారు?
ఉనికిని దాచుకుని అజ్ఞాతంగా బ్రతికేవారు మనకు తరచూ తారసపడుతుంటారు. వాస్తవానికి మన మొహానికి ఎలాంటి ముసుగూ వేసుకోవలసిన పనిలేదు. అయినా ముసుగు వేసుకోజూస్తున్నామంటే మనలో సమాజం పట్లనో, మనుషుల పట్లనో, మనకు ఎదురవుతున్న పరిస్థితుల పట్లనో ప్రత్యక్షంగా … [Continue reading]
జీవిత గమ్యమేమిటి? – అక్టోబర్ 2011 కంప్యూటర్ ఎరా మేగజైన్ ఎడిటోరియల్
‘అనుభవించడానికి తప్ప ఎందుకీ జీవితం’ అనే నైజం పెద్దల నుండి పిల్లల వరకూ ఆక్రమించుకు పోయింది. అనుభవించడమంటే బాధ్యతలు మర్చిపోయి చేయాల్సిన పనులు గాలికొదిలేసి ఎంచక్కా ఏ సినిమాల గురించో, రాజకీయాల గురించో మాట్లాడుకుంటూ, ఫ్రెండ్స్‌తో … [Continue reading]
మీరు మంచి వాళ్లేనా? ప్రపంచానికి కాదు.. మీకు!
మనం ప్రపంచం కోసం మనల్ని మనం మలుచుకుంటుంటాం. మనసొప్పని పనుల్ని సైతం ప్రపంచం, పక్క మనుషుల మెప్పు కోసం చాలాసార్లు చేస్తుంటాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కోల్డ్ వార్ అనే పదం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇద్దరు మనుషులు మిగతా ప్రపంచానికి చాలా … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 70
- 71
- 72
- 73
- 74
- …
- 79
- Next Page »