ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం: కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం … [Continue reading]
మనం అనుభవిస్తున్నది ఆనందమా.. విచారమా..
క్షణకాలమైనా ఆలోచనలను స్థంభింపజేసి మనస్సుని లౌకిక జీవితపు వాసనలేవీ అంటుకోని మౌనస్ధితిలో ఉంచగలమా..? నాలుగేళ్ల క్రితం నేను ధ్యానవిద్యను అభ్యసించేటప్పుడు గాఢ ధ్యానావస్థలోకి చేరుకోనివ్వకుండా ఒకదానితో ఒకటి పొంతన లేని సవాలక్ష ఆలోచనలు అస్థిరపరిచేవి. … [Continue reading]
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. మనకి ఎంత దేశభక్తి? (ఆంధ్రభూమిలో ఈరోజు ప్రచురితమైన నా వ్యాసం)
మరో ఆగస్ట్ 15 వచ్చేస్తోంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజేమో తెలియదు కానీ పని నుండి మరో సెలవు రోజు జమైనందుకు ఊపిరి పీల్చుకుంటున్నాం. మనలోనూ చాలా దేశభక్తి ఉంది, కానీ ఏం చేస్తాం పొట్టకూటి కోసం పడే తిప్పల్లో ఎక్కడో అడుగుకి చేరుకుపోయింది. … [Continue reading]
3 నెలలు ఒంటి చేత్తో 90 వీడియోలూ ఇతర పనులూ ఎలా చేయగలిగానంటే..
ఏక్సిడెంట్ వల్ల మణికట్టు బోన్ కి స్క్రూ వేసి ఆపరేషన్ చేసి 3 నెలలు బరువుగా, అసౌకర్యంగా ఉండే పిండికట్టుని వేసిన తర్వాత 9 ఆగస్ట్ రోజు (5 రోజుల క్రితం) ఆ కట్టుని తొలగించారు. ఆత్మీయులు ఎందరో నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుండి వచ్చి వెళుతూ … [Continue reading]
మనిషిని అభిమానించగలం గానీ ద్వేషించే హక్కు మనకు లేదు..
నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 72
- 73
- 74
- 75
- 76
- …
- 79
- Next Page »