ప్రతీ ఆలోచనా ఓ కేంద్రకం నుండి జనిస్తుంది. అస్పష్టపు బాల్యదశ నుండి ఆలోచనలు బలం పుంజుకునే క్రమంలో వాటి సరళి సక్రమంగా సాగకపోతే.. చివరకు ఆలోచనల్లో లభించే స్పష్టతలోనూ డొల్లతనమే మిగులుతుంది. మన ఆలోచనలకు ప్రేరకాలు.. సంఘటనలు, మనుషులూ, … [Continue reading]
ఆ భోళాతనాలు ఇప్పుడెక్కడా..?
అభద్రత తొంగిచూడడం ఆలస్యం.. మేకపోతు గాంభీర్యం మాటల్నీ, చేతల్నీ చుట్టేస్తుంది. కుదేలయిన క్షణమూ.. లేని మొండితనం ప్రదర్శిస్తూ అస్థిత్వం బలహీనమవకుండా సవాలక్ష జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మొండితనమే మన ఆయుధం. శత్రువులా వెంటాడి వేటాడే ప్రపంచాన్నీ, మనుషుల్నీ … [Continue reading]
గురజాడా.. మట్టి గొప్పదా.. మనిషి గొప్పోడా?
కొందరు దారుణం అన్నారు.. కొందరు మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు.. కొందరు సాధనకు ఇదే సరైన మార్గమన్నారు.. మరికొందరు ప్రభుత్వ వైఫల్యమన్నారు.. ఎవరి మాట వారు మాట్లాడేసి జరిగిన సంఘటన గాఢతని రాత్రి మిగిల్చిన మత్తులోనే ఒదిలించుకుని నిన్నటిని చరిత్రలోకి … [Continue reading]
హక్కులు పొందే హక్కుందా? – మార్చి 2011 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం … [Continue reading]
రాజులూ లేరు.. రాజ్యాలూ లేవూ.. శత్రువులు తప్ప!
రాజులూ లేరూ.. రాజ్యాలూ లేవూ.. శత్రువులు అంతకన్నా లేనే లేరు. ఉన్నదల్లా దేనికది అకారణంగా వగిచే అసంతృప్త హృదయాలే. ప్రతీ హృదయంలోనూ తడమలేనంత అభద్రతాభావం! మనం రాజులం కాకపోయినా, మనకెలాంటి రాజ్యాలూ లేకపోయినా మనల్ని తప్పించి యావత్ ప్రపంచం వైపూ మన చూపులు … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 73
- 74
- 75
- 76
- 77
- …
- 79
- Next Page »