మనుషులు, కధలు, కవితలు, పుస్తకాలు, సినిమాలు.. దేని గురించైనా చిటికెలో మన అభిప్రాయాన్ని చెప్పేయగలం. ఎక్కడో విన్నవీ, చూఛాయగా తెలుసుకున్నవీ, కొండొకచో తీరికగా గమనించి ఆకళింపు చేసుకున్నవీ కలిపేసి ఒక అంశంపై మన మెదడు పొరల్లో వేగంగా ఓ ఇధమిద్ధమైన అభిప్రాయం … [Continue reading]
మనవైన కళాఖండాలు
గత 10 సంవత్సరాలుగా శిల్పారామం వెళ్తూ అక్కడ కళాఖండాలను ఆస్వాదించి రావడం అలవాటు. ఆ క్రమంలో భాగంగా కొద్దిరోజుల క్రితం వెళ్లినప్పుడు నా సెల్ ఫోన్ కెమెరాతో తీసిన నాకు నచ్చిన కళాఖండాలివి. మీకు నచ్చిన ఫొటోపై మౌస్ తో క్లిక్ చేస్తే అది … [Continue reading]
మనకు మనమేనా?
"మనమొక్కళ్లం పూనుకుంటే సమాజం బాగుపడుతుందా?" అన్న తర్కం మాటున దాక్కుని సగటు వ్యక్తి సమాజం గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు. తానూ, తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా తన పరిధికి కొన్ని హద్దులు పెట్టుకుని ఆ పరిధిలోని ఆనందాలూ, … [Continue reading]
మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి … [Continue reading]
నిజంగా మనం మంచి వాళ్లమా?
అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- Next Page »