తనకు నచ్చితేనే ఒప్పుకునే తత్వం ఏ మనిషిదైనా! సామాజిక బంధాల్లో ఇలా మనకు నచ్చడం అన్నది ఎల్లప్పుడూ సాధ్యపడదు. ముఖ్యంగా తరాల అంతరాలున్న బంధాల్లో పెద్దల ఇష్టాలకు అనుగుణంగా పిల్లలు సగౌరవంగా గానీ, అయిష్టంగా గానీ.. అలాగే పిల్లల ఆధిపత్యాన్ని నిస్సహాయస్థితిలో … [Continue reading]
మరవలేని అనుభవం వైజాగ్, అరకు ట్రిప్ (దృశ్యమాలిక)
పచ్చదనాన్ని కప్పుకుని ఆకసాన్నంటే గిరులు ఓ వైపు.. అబ్బురపరిచే లోయలు మరో వైపు.. తాచుపాములా మెలికలు తిరిగే సన్నని దారీ.. కళ్లు విప్పార్చుకుని చూసినా కళ్లల్లో ఇమిడిపోలేనన్ని అందాలు.. ఆహ్లాదంగా సాగిన అరకు విహారయాత్ర మిగిల్చిన అనుభవం ఇది. గత నెల 15వ … [Continue reading]
మన విమర్శల్లో లోతెంత?
సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడం వల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈ క్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం … [Continue reading]
సినిమా మనిషి కబుర్లు – చిరంజీవి ఎమోషన్స్ వక్రీకరించబడిన ఉదంతం
సినీ తారల మాటలు, ఎమోషన్స్ ఎంత వక్రీకరించబడతాయో, ఒక్కోసారి ఎంత వివాదాస్పదం అవుతాయో ఓ చిన్న ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ "సినిమా మనిషి కబుర్లు" సీరియల్ ప్రారంభిస్తాను.ఆరోజు చెన్నైలో దాసరి అరుణ్ కుమార్ "గ్రీకు వీరుడు" ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. తెలుగు సినిమా … [Continue reading]
సినిమా మనిషి కబుర్లు
తళుకుబెళుకుల తారాలోకం అది! ఆ తళుకులకు ఆకర్షింపబడని మిణుగురు పురుగులు ఉండవేమో! మిణుగురులు అంత స్థాయిలో కాకుండా తారల గురించి, సినిమా రంగం గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. తారాలోకంలోకి ఓ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ గా యాధృచ్చికంగా నా … [Continue reading]