"సమాజంలో మార్పు తెద్దాం.. వ్యవస్థని సమూలంగా కడిగేద్దాం.." ఇటీవల విన్పిస్తున్న నాయకులందరి ఇలాంటి నినాదాలతో ఉప్పొంగిపోతున్నాం... ఇంకేముంది దేశం బాగుపడేరోజు వచ్చేసిందని మురిసిపోతున్నాం. అస్సలు సమాజమంటే..? మీరూ, నేనూ, మన పక్క ఉన్న వ్యక్తుల సమూహమే కదా. … [Continue reading]
క్షణ క్షణానికీ…
"ఫలానా పని సరిగా చెయ్యలేకపోయానే.. ఇలాగైతే బాగుణ్ణు..", "అవునూ అప్పుడలా మాట్లాడి ఉండవలసింది కదూ... ప్చ్ వెధవ బుర్ర టైమ్ కి వెలగదు...", "ఇంతకీ వచ్చేవారం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి...?", "ఆ శ్రీకాంత్ గాడికి ఎంత చెప్పినా విన్పించుకోడు.. వాడి ఖర్మ, … [Continue reading]
భావాలను భ్రష్టుపట్టించకండి
“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను … [Continue reading]
పర్సనల్ జోన్ లోకి ప్రవేశం లేదు
ప్రతీ మనిషికీ ఓ పర్సనల్ జోన్ ఉంటుంది. దాన్ని చేధించి వారి అంతరంగానికి సమీపంగా చేరుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు ఎవరూ ఒక స్థాయికి మించి ఆ మనిషి యొక్క పర్సనల్ జోన్ లోకి ప్రవేశించలేరు. కానీ … [Continue reading]
నేను ప్రత్యేకం
"అందరిలాంటి వ్యక్తిని కాదు నేను" అనుకుంటూ మనకిమనం ప్రత్యేకతను ఆపాదించుకోవడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని మూటగట్టుకుంటుంటాం. ఇలా విభిన్నంగా ఉండాలన్న కోరికే ఒక రకంగా మన జీవితానికి జీవం కూడా పోస్తుందేమో! సామాజిక సంబంధాల్లో మనదైన ముద్రని స్థిరీకరించడానికి … [Continue reading]