యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।। కర్తృత్వ అహంకారం భావన (చేసేది నేనే అన్న భావనను విడిచిపెట్టి) బుద్ధి మమకారాసక్తి లేకుండా ప్రవర్తించే వారు, ప్రాణులను సంహరించినా సరే చంపినట్లు కాదు. ఆ చర్యల … [Continue reading]
పూర్తి సైంటిఫిక్ వివరణతో మంచి పనులేంటి, చెడు పనులేంటి అన్నది చూద్దాం – జూలై 17, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 15- 16 శ్లోకాలు – శ్రీ కృష్ణార్పణమస్తు!
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।। తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।। శరీరం, వాక్కు, మనస్సులచే ఏ కర్మ జరిగినా అది మంచి, చెడులలో … [Continue reading]
పాపాలు చేసిన వాళ్లంతా హాపీగా ఉన్నారు అనిపిస్తోందా.. అలాంటి భ్రమ కూడా ఓ కర్మే, వివరంగా చదవండి! జూలై 16, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 13వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్దయే సర్వకర్మణామ్ ।। 13 ।। ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను … [Continue reading]
ఈరోజు తాత్పర్యం కూడా అస్సలు మిస్ కావద్దు – జూలై 15, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 12వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ।। 12 ।। స్వప్రయోజనము మీద ఆసక్తి కలిగి ఉండి, స్వార్థం కలిగిన వారికి మరణించిన తర్వాత కూడా సుఖము, దుఃఖము, కొన్నిసార్లు ఆ రెండింటి మిశ్రమమూ ఈ మూడు విధములైన … [Continue reading]
ఒక్కరు కూడా ఇది మిస్ కావద్దు, జీవితం మొత్తం దీంట్లో ఉంది!! – జూలై 14, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 11వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।। దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. వివరణ: "ఒక పని … [Continue reading]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 79
- Next Page »