Category: Uncategorized

  • ప్రపంచంలో దీన్ని వాడుతున్న మొదటి 20 మందిలో నేను ఒకడిని!

    దీని కోసం దాదాపు ఒకటిన్నర ఏళ్ల క్రితం డిసెంబర్ 2021లో దాదాపు 80 వేల వరకూ ఖర్చుపెట్టాను. మొత్తానికి ఇది నిన్న డెలివరీ అయింది. కస్టమ్స్ కి మరో 36 వేలు కలిపి లక్షా పదహారు వేల రూపాయలు (1,16,000) అయింది! ఇది న్యూరో ఫీడ్ బ్యాక్ టెక్నాలజీ ఆధారంగా, EEGతో ప్రస్తుతం మన బ్రెయిన్‌లో ఆల్ఫా, బీటా, థీటా, గామా వేవ్స్ వంటి వాటిని గుర్తించి, బ్రెయిన్‌లోని వివిధ ప్రదేశాల్లో రక్తసరఫరా, ఆక్సిజెన్ సరఫరా ఎలా…